NZB: బీసీల బంద్కు మద్దతుగా ఆటోలతో ర్యాలీగా బయల్దేరిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఖైరతాబాద్ చౌరస్తాలో శనివారం మానవహారం నిర్వహించారు. కవిత మాట్లాడుతూ.. పదేపదే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. రాజకీయ పార్టీలు చేసిన మోసాలతో బీసీలు అన్యాయానికి గురవుతున్నాన్నారు.