ABD: సమగ్ర శిక్షా కాంటాక్ట్ ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని నిరసిస్తూ నిర్మల్ ఆర్డీవో కార్యాలయం ఎదుట చేపట్టిన నిరవధిక సమ్మె నేటికి 15వ రోజుకూ చేరుకుంది. నిరసనలో భాగంగా సమ్మక్క సారలమ్మ జ్యోతిష్యం చెబుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం డిమాండ్లను పరిష్కరించాలన్నారు.