JN: పాలకుర్తి మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో హైదరాబాద్ లో 20, 21వ తేదీలలో జరగబోయే ఫోటో ఎక్స్పో పోస్టర్ను మండల ఫోటో యూనియన్ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మంగళవారం ఆవిష్కరించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల అధ్యక్షుడు గిరగాని కుమార స్వామి ఉన్నారు.