WNP: రేవల్లి మండలం తలపునూరు గ్రామానికి చెందిన సావిత్రమ్మ ఆరోగ్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం నుంచి మంజూరైన ఎల్వోసీని ఎమ్మెల్యే నివాసము నందు వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే మెగారెడ్డి అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనారోగ్యానికి గురైన పేద వర్గాలకు కార్పొరేట్ చికిత్స అందించేటందుకు సీఎం సహాయ నిధి పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.