SRD: జహీరాబాద్ సమీపంలోని నారింజ వాగులో కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు ప్రయత్నించిన ఓ మహిళ, ఇద్దరు పిల్లలను జహీరాబాద్ పోలీసులు సోమవారం కాపాడారు. మహిళ ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్న సంవత్సరం రావడంతో జహీరాబాద్ ఎస్ఐ కాశీనాథ్ అక్కడికి చేరుకున్నారు. బుర్దిపాడుకు చెందిన నాగరాణి ఆమె పిల్లలను స్టేషన్కు తీసుకెళ్లారు. ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబసభ్యులకు అప్పగించారు.