SRPT: తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ సతీమణి గాదరి కమల పుట్టినరోజు సందర్భంగా, మాజీ ఎమ్మెల్యే ఆదివారం కుటుంబ సమేతంగా జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారిని ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి, తీర్ధ ప్రసాదాలను అందజేశారు.