HYD: గోషామహల్ నియోజకవర్గం హబీబ్ నగర్లో CM రేవంత్ గెటప్‌లో వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీంతో సౌత్ వెస్ట్ DCP మండపాన్ని సందర్శించి.. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించొద్దంటూ నిర్వాహకుడు సాయికుమార్‌కు తెలిపారు. పోలీసుల ఆదేశాల మేరకు ఆ విగ్రహాన్ని తొలగించి మరో విగ్రహం ఏర్పాటు చేశారు.