JN: ఓటు అనేది భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కు అని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. ఎన్నికల్లో తమ ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు. నేడు జరగబోయే రెండవ విడత ఎన్నికల్లో ఏర్పాట్లు పూర్తి చేశామని, పోలింగ్ కేంద్రాల్లో టెంట్లు, తాగునీరు, దివ్యాంగుల కోసం వీల్ చైర్స్, ఏర్పాటు చేస్తున్నామని, హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు.