ఆదివారం వచ్చిందంటే ముక్క లేనిదే ముద్ద దిగదు. ఈరోజు హైదరాబాద్‌లో స్కిన్లెస్ చికెన్ రూ.280 వరకు పలుకుతుండగా, స్కిన్‌తో రూ.260గా ఉంది. విజయవాడలో స్కిన్లెస్ రూ.270, స్కిన్‌తో రూ. 260గా ఉంది. కామారెడ్డి, నరసరావుపేటలో రూ.250గా ఉంది. ఇక కామారెడ్డిలో మటన్ రూ.800 ఉంది. గుంటూరులో రూ.240-260 మధ్యలో అమ్ముతున్నారు. మరి మీ ఏరియాలో రేట్లు ఎలా ఉన్నాయి?