SRPT: జిల్లాలో రెండో విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది మొత్తంగా 86.78% పోలింగ్ నమోదయింది మండలాల వారీగా పోలింగ్ వివరాలు ఇలా ఉన్నాయి.. అనంతగిరి 89.79 చిలుకూరు 83.05 చివ్వెంల 90.07 కోదాడ 86.09 మోతే84.55 మునగాల 87.48 నడిగూడెం 85.40 పెన్ పహాడ్ 88.03