బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. దాదాపు 6ఏళ్ల నుంచి రిలేషన్షిప్లో ఉన్న మోడల్ గాబ్రియెల్లా డెమెట్రియాడ్స్ను పెళ్లి చేసుకోబోతున్నట్లు ఓ పాడ్కాస్ట్లో అర్జున్ చెప్పాడు. ఇప్పటికే ఎంగేజ్మెంట్ అయిందని వెల్లడించాడు. వీరికి పెళ్లికి ముందే ఇద్దరు కుమారులకు ఉన్నారు. కాగా, 2019 నుంచి వీరు రిలేషన్లో ఉన్నారు.