ADB: జిల్లాలో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో మధ్యాహ్నం 1 గంటల వరకు 83.80 శాతం సరాసరి ఓటింగ్ నమోదైందని జిల్లా పంచాయతీ అధికారి రమేశ్ తెలిపారు. మండలాల వారీగా పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ 83.96%, బేల 82.66%, భీంపూర్ 81.16%, తాంసి 83.38%, బోరజ్ 87.09%, జైనథ్ 85.87%, మావల 77.43%, సాత్నాల 85.85%, నమోదైంది.