MDK: నిజాంపేట మండల కేంద్రంలో రెండో విడత స్థానిక ఎన్నికలలో భాగంగా పోలింగ్ కేంద్రాలను అడిషనల్ ఎస్పీ మహేందర్, ఏఆర్ డీఎస్పీ రంగనాయక సందర్శించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి వరకు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయని, గ్రామాలలో పోలీస్ శాతం పెరిగిందన్నారు.