భూపాలపల్లి జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో మధ్యాహ్నం 1 గంటల వరకు 62.48 శాతం పోలింగ్ నమోదైందని జిల్లా పంచాయతీ అధికారి శ్రీలత తెలిపారు. మండలాల వారీగా పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి.. భూపాలపల్లి 82.64%, టేకుమట్ల 86.16%, చిట్యాల 83.86%, పలిమెల 86.04% పోలింగ్ శాతం నమోదైనట్లు శ్రీలత పేర్కొన్నారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.