HYD: నగరంలో న్యూ ఇయర్ ఈవెంట్లు నిర్వహించేవారు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. 16వ తేదీలోపు దరఖాస్తు చేసుకొని అనుమతి పొందాలని పేర్కొన్నారు. 31న రాత్రి హోటల్స్, పబ్స్, క్లబ్లు అర్ధరాత్రి ఒంటిగంట వరకే పని చేయాలని, బహిరంగ ప్రదేశాల్లో జరిగే ఈవెంట్లలో డీజేలకు అనుమతి లేదన్నారు.