కడప జిల్లా పర్యటనకు విచ్చేసిన కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మను పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి కడపలో కలిశారు. వీరిరువురు జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యలు, సంక్షేమ కార్యక్రమాల అమలుపై విస్తృతంగా చర్చించారు. రాష్ట్రం, జిల్లా ప్రగతి కోసం కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందనన్నారు.