JGL: రాయికల్ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు, స్వర్ణకారుడు ఇల్లందుల నాగేందర్ తన ప్రతిభను చాటుకున్నాడు. సినీ నటుడు బాలకృష్ణకు వీరాభిమాని అయిన నాగేందర్ బాలకృష్ణ నటించిన అఖండ-2 విడుదల సందర్భంగా 13 గ్రాముల పంచ లోహాలతో 5 ఇంచుల త్రిశూలాన్ని తయారు చేశాడు. ఈ త్రిశూలానికి చెన్నకేశవనాథ ఆలయంలో పూజలు చేశాడు. స్వయంగా బాలకృష్ణకు అందజేయనున్నట్లు తెలిపారు.