గద్వాల జిల్లాలోని రెండో విడత సర్పంచ్ ఎన్నికలు నేడు జరగనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి తొమ్మిది గంటల వరకు అయిజా లో 20.57% , మల్దకల్లు లో 19.95% ,రజోలి లో 21.76% , వడ్డేపల్లిలో 29.52% , ఓరల్ పర్సంటేజ్ వివరాలు ఇలా 21.25% పోలింగ్ నమోదయినట్లు అధికారులు పేర్కొన్నారు. మరి మిగతా మూడు గంటలు వేచి చూడాల్సిందే.