SDPT: మిరుదొడ్డి మండల వ్యాప్తంగా స్థానిక ఎన్నికల 2వ విడత పోలింగ్ శాతం 9 గంటల వరకు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం 18.67 శాతం పూర్తయింది. మిరుదొడ్డి 12.24, అందే 21.88, అల్వాల్ 13.91, కాసులాబాద్16.80, చెప్పాల 13.91, ధర్మారం 30.93, కొండాపూర్ 23.80, లక్ష్మీ నగర్ 24.47, లింగుపల్లి 5.71, మల్లు పల్లి 18.94 శాతం పూర్తయింది.