NTR: విజయవాడలో ఆదివారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. చికెన్ స్కిన్ లెస్ కేజీ రూ.270, స్కిన్ రూ.260కి విక్రయిస్తున్నారు. మటన్ కేజీ యథావిధిగా రూ.900 వద్ద కొనసాగుతోంది. చేపల్లో బొచ్చ కేజీ రూ.230 ఉంది. 30 కోడిగుడ్లు గతవారం రూ.200 ఉండగా నేడు రూ.210కి అమ్ముతున్నారు. డిమాండ్ బట్టి కొన్ని ప్రాంతాల్లో స్వల్ప మార్పులు ఉన్నట్లు విక్రయదారుల చెబుతున్నారు.