NZB: మాక్లూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో పోలింగ్ ప్రారంభమైంది. గ్రామాలలో ఉదయం 7 గంటల నుంచి స్థానిక సంస్థల ఓటింగ్ ప్రారంభమైనది. గ్రామస్తులు ఉదయం నుంచే ఓటింగ్ వేయడానికి ఉత్సహంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నాం 2 గంటల తర్వాత కౌంటింగ్ ప్రారంభంకానుంది.