TG: కేంద్రమంత్రి బండి సంజయ్ పీఆర్వో వాట్సప్‌లో పెట్టిన పోస్టులపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్ చేశారు. అవగాహన ఉన్నవాళ్లు అలాంటి పోస్టులు పెడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఏ పార్టీలో ఉన్నానని ప్రజలే తేల్చుకుంటారని, ఎన్నికల తర్వాత అన్ని వివరిస్తానని వెల్లడించారు.