SRCL: రెండో విడత మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఉదయం 7 ఏడు గంటలకు పోలింగ్ మందకోడిగా ప్రారంభమైంది. ఉదయం 9 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. బోయినపల్లి మండలంలో 18. 25, ఇల్లంతకుంట 23.81, తంగళ్ళపల్లి 18.57 శాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. మొత్తం 104905 మంది ఓటర్ల గాను 21268 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.