NLR: జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయ్. చికెన్ ధర కేజీ విత్ స్కిన్ రూ. 254, స్కిన్ లెస్ రూ. 280 స్కిన్ లెస్‌గా నమోదైంది. ఈ ధరలు గత వారంతో పోలిస్తే రూ. 10 నుంచి రూ. 20 పెరిగాయి. ప్రాంతాలను బట్టి ధరల్లో మార్పులు ఉండవచ్చని తెలుస్తుంది.
Tags :