SRCL: సీఐటీయూ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి కోరారు. సిరిసిల్ల పట్టణ బీ.వై నగర్లోని అమృత్లాల్ శుక్లా కార్మిక భవనంలో మంగళవారం మహాసభలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. మహాసభలు ఈనెల 29, 30వ తేదీల్లో జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమేష్, అశోక్, అన్నల్దాస్ గణేష్, గురజాల శ్రీధర్, సూరం పద్మ, తదితరులు పాల్గొన్నారు.