WGL: ఇటీవల అనారోగ్యంతో మరణించిన వరంగల్ తూర్పు జర్నలిస్టు ఆడేపు సాగర్ కుటుంబాన్ని తోటి జర్నలిస్టులు నేడు పరామర్శించారు. వారికి వరంగల్ ప్రెస్ క్లబ్ నుండి వచ్చే ఆర్థిక సహాయం కింద 25వేల రూపాయల చెక్కు జర్నలిస్టు పెద్దలు అందజేశారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్, విజయరాజు, రామచందర్, దుర్గా ప్రసాద్, మధు, రవి, వేణుగోపాల్, శంకర్, శ్యామ్, గంగరాజు పాల్గొన్నారు.