ADB: బోథ్ పట్టణ అభివృద్ధితో పాటు సాయినగర్ గ్రామ అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తున్నామని బోథ్ సర్పంచ్ అన్నపూర్ణ మహేందర్ పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచి గెలిపించినందుకు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సాయినగర్ ఎస్టీ కాలని ప్రజలు సర్పంచ్ కుర్మా అన్నపూర్ణ మహేందర్‌ను సీనియర్ నాయకులు, వర్డ్ మెంబర్లు సన్మానించారు.