JGL: మెట్పల్లి మండలం చౌలమద్ది గ్రామానికి చెందిన కనుక మమత, ఆమె కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడిన సుద్దాల సంజీవ్, సుద్దాల జగన్‌లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. ఇంటి నిర్మాణ విషయంలో తమపై దాడి జరిగిందంటూ మమత ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.