NRPT: చలికాలం తెల్లవారుజామున దట్టమైన పొగమంచు ఉంటుందని వాహనదారులు జాగ్రత్తగా నడపాలని మంగళవారం ఎస్పీ డాక్టర్ వినీత్ అన్నారు. పొగమంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించవని, నెమ్మదిగా నడపాలని ఆయన సూచించారు. చిన్నపాటి నిర్లక్ష్యం చేసిన, అజాగ్రత్తగా ఉన్న పెద్ద ప్రమాదాలకు దారితీయవచ్చన్నారు.హెడ్ లైట్లను బీమ్‌లో ఉంచి ఫాగ్ లైట్లు వాడాలని సూచించారు.