KNR: బొమ్మకల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంజినీర్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా KNR జిల్లాలోని పంచాయతీరాజ్ కరీంనగర్ DEE ఈసరీ జనార్దన్, పంచాయతీ రాజ్ మెట్టుపల్లి DEE బండ రమణారెడ్డి, మానకొండూర్ DEE కర్నె రవిప్రసాద్, పంచాయతీరాజ్ రిటైర్డ్ DEE బొమ్మరాతి వెంకన్న, ప్రముఖ ఇంజినీర్ కొల అన్నారెడ్డిని ఘనంగా సన్మానించారు.