W.G: గాయత్రీ దేవి అమ్మవారి ఆశీస్సులతో నియోజకవర్గం అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆకాంక్షించారు. బుధవారం ఎమ్మెల్యే కార్యాలయంలో శ్రీగాయత్రీదేవి ఆలయ 42వ దసరా మహోత్సవ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. భక్తులు సంప్రదాయబద్ధంగా జరిగే ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు.