RR: యాసంగి వరి ధాన్యాన్ని సేకరించి నాలుగైదు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సిన బోనస్‌ను విస్మరించిందని బీజేపీ కొందుర్గు మండల అధ్యక్షులు చిట్టెం లక్ష్మీకాంతరెడ్డి అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. క్వింటాకు రూ. 500, పంట బోనస్ దసరాలోపు రైతుల ఖాతాలో జమ చేయాలన్నారు.