SRD: జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ ఉమా శంకర్ ఆదివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఉమా శంకర్ గత 2 సంవత్సరాల కాలంగా తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన అకాల మరణ వార్త సోమవారం బ్యాంకు సిబ్బందిని కలచివేసింది.