WGL: నర్సంపేట శ్రీ చైతన్య పాఠశాల 7వ తరగతి విద్యార్థిని భూక్య నిహారిక, నాసా నిర్వహించిన “రోడ్ మ్యాప్ టు స్పేస్ – ఆర్ట్ కాంటెస్ట్” లో ప్రపంచ స్థాయిలోనే మొదటి బహుమతి సాధించింది. ఈ విజయం సాధించిన నిహారికను పాఠశాల ప్రిన్సిపల్ కే. అమర్నాథ్ అభినందించారు. శ్రీ చైతన్య విద్యాసంస్థలు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నాయని ఆయన తెలిపారు.