KNR: భద్రాచల సీతారామయ్య కళ్యాణ తలంబ్రాలను రూ. 151లకే అందించే పోస్టర్ను KNR రీజనల్ ఆఫీస్ కార్యాలయంలో ఆర్టీసీ KNR RM రాజు ఆవిష్కరించారు. ఉమ్మడి KNR జిల్లాకు చెందినవారు రూ. 151 చెల్లించి మార్చి 31 వరకు తలంబ్రాలను బుకింగ్ చేసుకోవచ్చని అన్నారు. KNR: 9154298561, 9154298581, HZB, HSBD: 9154298559, JGTL, MTPY, KRTL: 7780250439, SRCL, VMWD- 915429857కు సంప్రదించాలన్నారు.
Tags :