HYD: పంజాగుట్ట మెరిడియన్ హోటల్లో శనివారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. 2 పాయింట్ల వద్ద విండోస్కు ఎలాంటి క్రిమి ప్రూఫ్ స్క్రీన్ లేకుండా తెరిచి ఉన్నట్లు తెలిపారు. నిబంధనల ప్రకారం వ్యవహరించాలని, పరిశుభ్రత పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.