KMM: ఎచ్చెర్లలోని ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ గోదాం ముందు మద్యం లారీలు నిలిచిపోయాయి. అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రైవేట్ మద్యం విధానాన్ని ప్రభుత్వం తీసుకురానుంది. జిల్లాలో ఉన్న 193 మద్యం ప్రభుత్వ దుకాణాలు సెప్టెంబర్ 30 నుంచి ఉండవు. దీంతో ముందుగానే ఈ నెల 18వ తేదీ నుంచి ప్రభుత్వ దుకాణాలకు మద్యం సరఫరా నిలిపివేశారు.