మేడ్చల్: ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలో స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమంలో భాగంగా ZPHS బాలికల హై స్కూల్లో ముఖ్య అతిథిగా ఘట్కేసర్ మున్సిపల్ ఛైర్ పర్సన్ పావని జంగయ్య యాదవ్, కమిషనర్, ఎండీ సాబేర్ అలీ హాజరయ్యారు. ఛైర్పర్సన్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఇంటిలో తడి, పొడి బుట్టలను ఏర్పాటు చేసి చెత్తను డోర్ టు డోర్ వాహనాలకు అందించాలని విద్యార్థులకు సూచించారు.