HNK: కాజీపేట మండలం మడికొండ గ్రామ శివారులో ఉన్న డంపింగ్ యార్డ్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ మున్సిపాల్ ప్రిన్సిపాల్ సెక్రటరీకి నేడు గ్రామస్తులు వినతి పత్రం సమర్పించారు. 10 సంవత్సరాలుగా డంపింగ్ యార్డ్‌తో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రిన్సిపాల్ సెక్రటరీకి విన్నవించారు.