WGL: వరంగల్ నగరంలో భారీ మొత్తంలో కల్తీ, కాలం చెల్లిన బేకరీ పదార్థాలను టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం సాయంత్రం పట్టుకున్నారు. కేక్లపై వాడే ఫైనాపిల్, ఆపిల్, మ్యాంగో, చిల్లీ, టమోటా సాస్లు, స్పైస్ కోసం వాడే ఫ్లేవర్లు, పౌడర్లు, చాక్లెట్ స్టిక్లు, కలర్ హాట్స్ పేస్ట్లను వరంగల్ రూ.8 లక్షల విలువైన 196 రకాల బేకరీ ఐటంలు స్వాధీనం చేసుకున్నారు.