Redmi 12C:భారత మార్కెట్లోకి రెడ్ మీ (Redmi) కొత్త ఫోన్ రాబోతుంది. ఈ నెల 30వ తేదీన రెడ్ మీ 12 సీ (Redmi 12C) అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ కామర్స్ సైట్ అమెజాన్ (amazon), ఎంఐ (mi stores) స్టోర్స్‌లలో మొబైల్ అవెలబుల్గా ఉండనుంది. బడ్జెట్ సెగ్మెంట్ విభాగంలో మొబైల్ రూ.10 వేల (rs.10 thousand) వరకు లభిస్తోంది.

6.71 ఇంచుల ఎల్సీడీ డిస్ ప్లే ఇచ్చారు. తక్కువ ధర అయినందన డిస్ ప్లే క్యాజువల్‌గా ఉంటుంది. మీడియాటెక్ హెలియో జీ85 ఎస్వోసీ ఉంది. ఈ మొబైల్ బ్లాక్ (black), సీ బ్లూ (sea blue), మింట్ గ్రీన్ (mint green), లావెండర్ కలర్స్‌లో (lavender) అనే నాలుగు రంగుల్లో లభిస్తోంది. 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా ఇచ్చారు. సెకండరీ కెమెరాగా క్యూవీజీఏ లెన్స్‌తో ఇచ్చారు. సెల్ఫీల కోసం 5 మెగా పిక్సెల్ కెమెరా ఏర్పాటు చేశారు. బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా 10 వాట్స్ చార్జీంగ్ సపోర్ట్ చేస్తోంది. రియర్ ఫింగర్ ఫ్రింట్ స్కానర్ (rear fingerprint scanner) ఇచ్చారు.
రెడ్ మీ 12 సీ 4జీబీ ర్యామ్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరెజ్ ధర రూ.8400లో లభించనుంది. 4జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరెజ్ మొబైల్ రూ.9600, 6జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరెజ్ మొబైల్ రూ.10,800కే సేల్ చేస్తారు. 30వ తేదీ శ్రీరామ నవమి కాగా.. ఆ రోజు నుంచి మొబైల్ అందుబాటులో ఉండనుంది.
రెడ్ మీ (redmi) తన మార్కెట్ మరింత పెంచుకోవడంపై ఫోకస్ చేసింది. అందుకే రూ.10 వేలు అంతకన్నా తక్కువ ధరలో మొబైల్స్ ఆవిష్కరిస్తోంది. వన్ ప్లస్ కూడా రూ.20 వేల లోపు మొబైల్స్ తయారు చేస్తోన్న సంగతి తెలిసిందే. మొబైల్ మార్కెట్ తట్టుకునేందుకు రెడ్ మీ (redmi) చవకగా మొబైల్స్ తీసుకొస్తోంది. ఇవీ ఎక్కువగా యువతనే అట్రాక్ట్ చేయనున్నాయి.