OnePlus Nord CE 3 Lite 5G:మిడ్ రేంజ్లో వన్ ప్లస్ మరో మొబైల్ తీసుకొచ్చింది. వన్ ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ అప్ డేట్ వేరియంట్‌గా సీఈ 3 లైట్ 5జీ (OnePlus Nord CE 3 Lite 5G) తీసుకొస్తామని ప్రకటించింది. వచ్చే నెల 4వ తేదీన మొబైల్ లాంచ్ చేయాల్సి ఉంది. ఇంతలో మొబైల్ స్పెషిఫికేషన్స్ (Specifications) ఏంటో బయటకు రివీల్ అయ్యాయి.

ఎల్సీడీ డిస్ ప్లే (lcd display) ఇచ్చారు. డిస్ ప్లే సైజ్ మాత్రం మెన్షన్ చేయలేదు. 695 5జీ స్నాప్ డ్రాగన్ ఎస్వోసీ మీద మొబైల్ రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఆక్సిజన్ ఓఎస్ ఇచ్చారు. 8జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరెజ్ సామర్థ్యం ఉంది.
త్రిపుల్ (triple rear camera) రియర్ కెమెరా ఏర్పాటు చేశారు. 108 మెగా పిక్సెల్ సెన్సార్. 2 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా. 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ ఏర్పాటు. సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్ కెమెరా ఉంది. 5000 ఎంఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ ఉంది. 67 వాట్స్ సూపర్ ఫాస్ట్ చార్జీంగ్ అవుతుంది. ఈ మొబైల్ ధర రూ.20 వేల లోపు ఉండే అవకాశం ఉంది.
మధ్య తరగతి.. కాలేజీ యువతను (youth) దృష్టిలో ఉంచుకొని మొబైల్ రూపొందించారు. మిడ్ రేంజ్లో మొబైల్ సేల్స్‌పై వన్ ప్లస్ దృష్టిసారించింది. అందుకే యూత్‌ను అట్రాక్ట్ చేసేందుకు తక్కువ ధరలో.. ఎక్కువ ఫీచర్స్ (features) ఇస్తోంది.