కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపటి నుంచి 3 రోజుల పాటు అండమాన్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా అక్కడ తన అధ్యక్షత జరిగే పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ భేటీకి హాజరుకానున్నారు. ఈ భేటీకి భారత త్రివిధ దళాధిపతి(CDS)) అనిల్ చౌహాన్ కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. కాగా అమిత్ షా చివరిసారిగా డిసెంబర్ 12న వీర్ సావర్కర్ విగ్రహావిష్కరణ కోసం అండమాన్ దీవులను సందర్శించారు.