ప్రముఖ మెసెంజర్ వాట్సాప్ యాప్ తమ కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తోంది.
కొత్త ఐఫోన్ సిరీస్ 15 నాలుగు మోడళ్లను నిన్న ఆపిల్ సంస్థ రిలీజ్ చేసింది. అయితే వీటి ధర ఎంత? ఎప్పటి నుంచి ఇండియాలో ఇవి అందుబాటులో ఉంటాయి? వీటి ఫీచర్లు ఎంటనే విషయాలు ఇప్పుడు చుద్దాం.
ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ కోసం యాపిల్ ప్రియులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ రోజు కంపెనీ వాండర్‌లస్ట్ ఈవెంట్ 2023లో కొత్త ఐఫోన్‌ను లాంచ్ చేయబోతోంది. ఈ మెగా ఈవెంట్ జరగడానికి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీని తర్వాత వినియోగదారులు iPhone 15ని మార్కెట్లో చూడగలరు.
భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్3 ఫోటోలను చంద్రయాన్2 తీసింది. ఈ సందర్భంగా జాబిల్లిపై ఉన్న చంద్రయాన్3 ల్యాండర్ ఫోటోలను ఇస్రో సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది.
చాట్‌జీపీటీ(ChatGPT) వీక్షించేవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోందని సిమిలర్ వెబ్ సంస్థ వెల్లడించింది. మార్చి నెలతో పోలిస్తే ఆగస్టు నెలలో దీని వీక్షణ సమయం మరింత తగ్గిందని తెలిపింది.
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన మోక్సీ పరికరం అంగారక గ్రహంపై (MARS)ఆక్సిజన్ ఉత్పత్తి చేసింది. పర్సీవరెన్స్ రోవర్‌లో ఉన్న మోక్సీ పరికరం ద్వారా మార్స్ గ్రహంపై ఉన్న కార్బన్‌డైయాక్సైడ్‌ను ఆక్సిజన్‌గా మార్చినట్లు నాసా వెల్లడించింది.
కాలంతో పాటు టెక్నాలజీ రోజు రోజుకు మారుతోంది. బ్యాంకింగ్ రంగంలో కూడా రోజుకో కొత్త మార్పులు వస్తున్నాయి. దేశంలోనే తొలిసారిగా యూపీఐ ఏటీఎం అందుబాటులోకి రావడానికి ఇదే కారణం. ఇప్పుడు UPI సహాయంతో వినియోగదారులు డెబిట్ లేదా ATM కార్డ్ లేకుండా కూడా ATM నుండి డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు.
వాట్సాప్‌లో మరో సరికొత్త ఫీచర్ అందుబాటులోకిి వచ్చింది. దీనిని ఉపయోగించి ఫుల్ హెచ్‌డీ వీడియోలను, ఫోటోలను పంపుకోవచ్చని యాప్ తెలిపింది.
ఇండియాలో సెప్టెంబర్ 5న మళ్లీ ప్రారంభం కానున్న గారెనా(Garena) ఫ్రీ ఫైర్ గేమ్(free fire game) లాంచ్ మరికొన్ని వారాలు ఆలస్యం అవుతుందని సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. అయితే వారు గేమ్‌ప్లేను మరింత మెరుగుపరుస్తున్న కారణంగా వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఇస్రో సోమవారం (సెప్టెంబర్ 4) ఈ సమాచారాన్ని పంచుకుంది. సెప్టెంబర్ 22 నాటికి ఇది మళ్లీ యాక్టివేట్ అవుతుందని అంతరిక్ష సంస్థ ఇస్రో తెలిపింది. చంద్రయాన్ 3 సేకరించిన డేటా భూమికి చేరుతూనే ఉందని ISRO సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేసింది.
రియల్ మీ కంపెనీ ద్వారా మరో అద్భుతమైన ఫీచర్లతో Realme Narzo 60X మొబైల్ ఇండియాలో లాంచ్ అవుతుంది. దీంతో పాటు Realme Buds T300 కూడా లాంచ్ అవుతుంది. దీనికి సంబంధించిన ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఇక్కడ తెలుసుకుందాం.
అంతరిక్ష నౌక ఇప్పుడు కొత్త కక్ష్యలోకి చేరుకుంది. ఉపగ్రహం బాగా పనిచేస్తుందని ఇస్రో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో స్పేస్‌క్రాఫ్ట్ గురించి తెలిపింది. ఈ ఉపగ్రహం భూమిని చుట్టుముట్టిందని పేర్కొంది.
ఇస్రో ఇటివల మూన్ పైకి చంద్రయాన్3 ప్రాజెక్టును ప్రయోగించి సక్సెస్ సాధించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా సూర్యుడిపైకి మరో కీలక ప్రాజెక్టు ఆదిత్య ఎల్1ను ప్రయోగించి అదరగొట్టింది. అయితే అసలు దీనిని సూర్య గ్రహంపైకి ఎందుకు ప్రయోగించారు? దీని ప్రత్యేకతలు ఏంటీ? దీని కోసం ఎంత ఖర్చు చేశారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సూర్యుడిపైకి నేడు(సెప్టెంబర్ 2న) ఇండియా తొలి మిషన్ ఆదిత్య L1 రాకెట్ PSLV-C57 వాహన నౌక ద్వారా ఉదయం 11.50 గంటలకు ప్రయోగించనున్నారు. అయితే అసలు దీనిని ఎందుకు ప్రయోగిస్తున్నారు. దీని ఖర్చు ఎంత అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
భారత మార్కెట్‌లోకి ఐక్యూ జెడ్ 7 ప్రో 5జీ మూవీ ప్రవేశించింది. ప్రముఖ ఈ కామర్స్ సైట్ అమెజాన్‌లో మొబైల్స్ అందుబాటులో ఉన్నాయి. మిడ్ సెగ్మెంట్‌లో ప్రీమియం ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.