దేశంలో తొలి హైడ్రోజన్ బస్సును నడిపేందుకు కేంద్రం సద్ధమైంది. మొదటగా ఆ బస్సును మరో మూడు నెలల పాటు సముద్ర మట్టానికి 11,500 అడుగుల ఎత్తులో కేంద్రం పరీక్షించనుంది.
తెలుగు యువకుడి గురించి ఫోర్బ్స్ మ్యాగజైన్‌లో కథనం వెలువడింది. వాహనాల రద్దీని తెలుసుకుని తమ ప్రయాణాన్ని సాఫీగా సాగించే కొత్త టెక్నాలజీని కనిపెట్టడంతో ఆ వ్యక్తికి మంచి గుర్తింపు లభించింది.
అనాకాడమీ చేసిన చిన్న పొరపాటుతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక మంది #UninstallUnacademy అంటూ సోషల్ మీడియాలో ట్రైండ్ క్రియేట్ చేశారు. చదువుకున్న నేతలకే ఓటు వేయాలని ఓ ఉపాధ్యాయుడు చెప్పిన నేపథ్యంలో అతన్ని తొలగించారు. దీంతో ఈ అంశాన్ని అనేక మంది వ్యతిరేకిస్తున్నారు.
భారత ఆర్మీ స్పెషల్ జెట్‌ప్యాక్ సూట్‌లు ధరించనుంది. తాజాగా సైనికులు ఈ ప్రత్యేక సూట్‌ను టెస్ట్ చేశారు. గాలిలో ఎగురుతూ టెస్ట్‌ను విజయవంతంగా పూర్తి చేశారు.
మహిళల కోసం ప్రత్యేక గన్‌ను ఓ సంస్థ సిద్ధం చేసింది. ఆ గన్‌కు ప్రబల్ రివాల్వర్ అని నామకరణం చేశారు. త్వరలోనే ఆ ప్రత్యేక గన్ అందుబాటులోకి రానుంది.
ఇండియాలోకి త్వరలో కొత్త టెక్నాలజీ రానుండి. 6జీ టెక్నాలజీ అందర్నీ కనువిందు చేయనుంది. ఇంటర్నెట్ యుగంలో విప్లవాత్మక మార్పులను 6జీ తీసుకురానుంది.
యూట్యూబ్‌లో నచ్చని ఫీడ్ వస్తే సెర్చ్ హిస్టరీ, వాచ్ హిస్టరీ తొలగించాలని టెక్ నిపుణులు చెబుతున్నారు. దీంతో మళ్లీ ఆ కంటెంట్ మీకు కనిపించదు.
డ్రాగన్ చైనా చేతికి మరో అస్త్రం చేరింది. లేజర్ టెక్నాలజీతో కొన్ని కిలోమీటర్ల దూరంలో గల లక్ష్యాన్ని సునాయసంగా చేధించగలదని చైనా శాస్త్రవేత్తలు తెలిపారు.
ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంలో వినియోగదారులకు షేర్ ఇచ్చేందుకు కంపెనీ 'యాడ్ రెవెన్యూ షేరింగ్ ప్లాన్'ను రూపొందించింది. అయితే ఇప్పుడు ఈ విధంగా వచ్చే ఆదాయంపై వినియోగదారులు 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.
అంగారక గ్రహంపై జీవ ఉనికిని తెలుసుకునేందుకు పరిశోధనలు సాగుతున్నాయి. ఈ క్రమంలో శాస్త్రవేత్తలు లవణాల నిక్షేపాలను గుర్తించారు.
వాట్సాప్ తమ యూజర్ల కోసం అదిరిపోయే ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇప్పుడు ఒకే యాప్‌లో రెండు వేర్వేరు ఖాతాలను వినియోగించుకోవచ్చు.
భారత జట్టులోని డైనమిక్స్ ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ(virat kohli) ఒక్కరు. తనకు క్రేజ్ మాములుగా ఉండదు. పాకిస్తాన్లో సైతం కోహ్లీకి ఫ్యాన్స్ ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. అయితే విరాట్ తన ఇన్ స్టా ఖాతాలో 256 మిలియన్ల ఫాలోవర్లతో ఉండగా..తాను ఒక్క పోస్ట్ చేస్తే ఎంత సంపాదిస్తారో ఓ నివేదిక వెల్లడించింది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
దాదాపు 50 ఏళ్ల తరువాత మళ్లీ అంతరిక్షంలోకి రష్యా రాకెట్‌ను ప్రయోగించింది. ఇండియా చేపట్టిన చంద్రయాన్3కి పోటీగా రష్యా లూనా-25ని ప్రయోగించడం విశేషం. అయితే ఇది ఇండియా రాకెట్ కంటే ముందే అక్కడికి చేరుకుంటుందని అంటున్నారు.
ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ అయిన ట్విట్టర్ యాడ్స్ రాబడి ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. దీంతో ట్విట్టర్ యూజర్లు నగదును సంపాదించుకునే అవకాశాన్ని ఎలాన్ మస్క్ కల్పించారు.
పేద, అల్పాదాయ వర్గాలకు చెందిన ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద లబ్ధిదారులు రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమా ప్రయోజనం పొందుతారు.