ఇస్రో చంద్రునిపైకి పంపిన చంద్రయాన్3 భూమి ఫోటోలను తీసింది. మూడు రోజులకు ముందు చంద్రుని ఫోటోలు పంపిన సంగతి తెలిసిందే. ఆగస్టు 23వ తేదిన చంద్రుని ఉపరితలంపై ఇది ల్యాండ్ కానుంది.
ఓ వ్యక్తికి 658 సిమ్ కార్డులున్నాయి. ఈ విషయాన్ని టెలికమ్యూనికేషన్ అధికారులు పోలీసులకు తెలిపారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇటువంటి మోసాలకు పాల్పడేవారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే వాళ్లను సైబర్ కేటుగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. వారి బలహీనతే స్కామర్లకు బలంగా మారుతోంది. దాదాపు ప్రస్తుతం మనం వాడే సోషల్ మీడియా యాపులలో మన స్నేహితులు మాత్రమే కాదు. తెలియని ఎంతో మంది ఉంటారు. అలాంటి వారు పలు రకాల స్కామ్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Oppo ప్రకారం భారతదేశంలో Oppo Reno 10 5G ధర రూ. 32,999. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లతో చేసిన కొనుగోళ్లపై వినియోగదారులు రూ. 3,000 తగ్గింపును పొందవచ్చు. ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్‌లు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమయ్యాయి.
యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను గూగుల్ అందుబాటులోకి తెస్తోంది. తాజాగా గ్రామర్ చెకింగ్ ఫీచర్‌ను ఇంగ్లీష్ భాషలో అందుబాటులోకి తెచ్చింది. త్వరలోనే అన్ని భాషల్లో ఈ ఫీచర్ రానుంది.
స్పేస్‌లో కూడా ట్రాఫిక్ జామ్ అవుతోంది. అవును.. అంతరిక్ష ప్రయోగాలతో అక్కడ వ్యర్థాలు భారీగా పేరుకుంటున్నాయి. మెజార్టీ అమెరికా, రష్యా, చైనాకు చెందిన వ్యర్థాలు ఉన్నాయని ఇస్రో చెబుతోంది.
జాబిల్లి(moon)పైకి వెళ్లిన చంద్రయాన్ 3(Chandrayaan 3) ఉపగ్రహం ఎట్టకేలకు చంద్రుడి చెంతకు చేరింది. ఆ క్రమంలో చంద్రుడి దగ్గరి వైపు చిత్రాలను పంపించింది. అయితే అవి ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాం.
చంద్రయాన్3 ప్రయోగానికి సంబంధించి ఇస్రో కీలక ప్రకటన చేసింది. ఈ ల్యాండర్ సేఫ్‌గా చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించినట్లు వెల్లడించింది.
సెప్టెంబర్ లో ఐఫోన్ 15 మార్కెట్లో విడుదల అయ్యే అవకాశముంది.
మార్కెట్లోకి 10 వేల రూపాయలకే సరికొత్త 5జీ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. Redmi 12..5G మోడల్ ఈ మేరకు పలు ప్రత్యేక ఫీచర్లతో లభ్యమవుతుంది. పలు వేరియెంట్లలో ఉన్న ఈ ఫోన్ ఫీచర్లు ఎంటో ఇప్పుడు చుద్దాం.
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో రాబోవు రోజుల్లో పలు విభాగాల్లో ఉద్యోగాలకు ముప్పువాటిల్లనుండగా, అందులో మహిళా ఉద్యోగులకే ఎక్కవ నష్టం కలుగుతుందని అమెరికాలోని ఓ రిసేర్చ్ నివేదిక తేల్చింది.
స్మార్ట్‌ఫోన్ వాడకంపై చైనా సైబర్ స్పేస్ రెగ్యులేటర్ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. పిల్లలు ఏ సమయాల్లో ఫోన్లు వాడాలో ఈ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.
ఆపిల్ వాచ్ సిరీస్ 9 త్వరలో ప్రారంభం కానుంది
Samsung Galaxy S21 FE 5G ధర రూ. 49,999గా నిర్ణయించారు. పాత Galaxy S21 FE 5G గ్రాఫైట్, లావెండర్, ఆలివ్, వైట్ రంగులలో అందుబాటులో ఉంది.
సామ్ సాంగ్ కంపెనీ ఇండియాలో అదిరిపోయే ఫీచర్లతో అల్ట్రా ప్రీమియం మైక్రో LED టెలివిజన్‌ను రిలీజ్ చేసింది. అయితే దీని రేటు కోటిరూపాయలకు పైగా ఉంది. అంతేకాదండోయ్ ఫీచర్లు కూడా సూపర్ గా ఉన్నాయని పలువురు చెబుతున్నారు. అవెంటో ఇప్పుడు చుద్దాం.