UPI యాప్ లేదా బ్యాంక్ సర్వర్ విఫలమైతే UPI చెల్లింపు కూడా విఫలం కావచ్చు. అటువంటి పరిస్థితిలో మీరు మీ బ్యాంకును సంప్రదించాలి. తరచుగా బ్యాంకులు లేదా చెల్లింపు గేట్‌వేలు వినియోగదారులపై UPI చెల్లింపుల కోసం పరిమితులను సెట్ చేస్తాయి.
మార్కెట్లోకి ఇథనాల్ కారు వచ్చేసింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇథనాల్ కారును ఆవిష్కరించారు. రాబోయే రోజుల్లో ఇథనాల్ ఆధారిత వెహికల్స్ అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు.
భారత్‌లో టాప్ 5 మొబైల్ సేల్స్‌లో శామ్ సంగ్ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. ఆ తర్వాత వివో, షియోమీ, రియల్ మీ, ఒప్పొ ఉన్నాయి. దేశంలో ఐఫోన్ కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో లేవు.
వివో తన కొత్త మోడల్‌ను రిలీజ్ చేసింది. వివో వీ 29 ఈ పేరుతో మార్కెట్‌లోకి వచ్చింది. రెండు వేరియంట్స్‌లో వచ్చే మొబైల్ ధర రూ. 27 వేల నుంచి రూ.29 వేల వరకు ఉంది.
వాట్సాప్ కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఇకపై పేరు లేకుండానే గ్రూప్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది.
భారతదేశం ఇటీవలి సంవత్సరాలలో అనేక మైలురాయి మిషన్లను చేపట్టింది. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. అంతరిక్ష పరిశోధనలో ఇండియా కాదనలేని విధంగా ఒక ప్రముఖ శక్తిగా ఎదుగుతుంది. దాని రాబోయే వెంచర్‌లు మరింత గొప్ప ఆశయాన్ని ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే వాటి విశేషాలెంటో ఇప్పుడు చుద్దాం.
ఐఫోన్ యూజర్లకు యాపిల్ సంస్థ కీలక సూచనలు చేసింది. ఛార్జింగ్ పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.
చంద్రయాన్-3కి సంబంధించి రేపు కీలక ఘట్టం జరగనుంది. విక్రమ్ ల్యాండర్ రేపు జాబిలిపైకి చేరనుంది. ఒకవేళ పరిస్థితులు బాగోలేకపోతే మరో రోజు చంద్రయాన్-3 ల్యాండ్ అవుతుందని ఇస్త్రో శాస్త్రవేత్త తెలిపారు.
గూగుల్ ప్లేస్టోర్ సంస్థ 43 యాప్స్‌ను డిలీజ్ చేసినట్లు ప్రకటించింది. యూజర్లు కూడా తమ ఫోన్లలో ఆ యాప్స్ ఉంటే డిలీట్ చేయాలని సూచించింది.
వాట్సాప్ యూజర్ల కోసం ఆ సంస్థ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. చాట్స్ రహస్యంగా ఉంచాలనుకునేవారికి ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
చంద్రయాన్ 3 ల్యాండింగ్‌లో ఏదైనా సమస్య ఉంటే.. దానిని ఒక నెల తర్వాత మళ్లీ ప్రయత్నిస్తారు. చంద్రయాన్-3 28 రోజుల తర్వాత ఉదయం జరుగుతుంది. అయితే ఈసారి సక్సెస్ ఫుల్ ల్యాండింగ్ పై పూర్తి ఆశలు వ్యక్తమయ్యాయి.
త్వరలో ప్రజలకు చిప్‌తో కూడిన అధునాతన ఈ-పాస్‌పోర్ట్ అందుబాటులోకి రానుంది. భారత ప్రభుత్వం పాస్‌పోర్ట్ సేవా పథకం కింద వ్యక్తుల పాస్‌పోర్ట్‌లను అప్‌గ్రేడ్ చేయడానికి ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించింది. దీని కింద ఇప్పుడు ప్రజలు 2 నెలల్లో ఇ-పాస్‌పోర్ట్ పొందవచ్చు.
రష్యా ప్రయోగం విఫలమైంది. చంద్రునిపై ప్రయోగాలు చేయడానికి బయల్దేరిన రష్యా ల్యాండర్ కుప్పకూలింది.
ఓ రైతు తన పొలంలో దొరికిన రాయిని ఇంటి వద్ద మెట్టుగా పెట్టుకున్నాడు. 80 ఏళ్ల తర్వాత అది రాయి కాదని, ఓ ఉల్క అని పరిశోధకులు గుర్తించారు. ఆ రైతుకు రూ.70 లక్షలిచ్చి ఆ ఉల్కను కొనుగోలు చేశారు.
ప్రధాని మోడీ(modi) పేరు మీద CSIR-NBRI పరిశోధన చేసి సరికొత్త కమలం(lotus) పువ్వను రూపొందించారు. అంతేకాదు దానికి నమోహ్ 108(Namoh 108) అనే పేరు పెట్టి ఇది ఏకంగా 10 నెలల పాటు వికసిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. మరి దీని ప్రత్యేకతలు ఎంటో ఇప్పుడు చుద్దాం.