మీరు చిన్న స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే మీరు కేవలం వెయ్యి రూపాయల్లోనే ఇంటర్నెట్ సౌకర్యమున్న అదిరిపోయే ఫోన్ తీసుకోవచ్చు. అంతేకాదు కెమెరా ఫీచర్లతోపాటు ఇంటర్నెట్ సౌకర్యమున్న ఈ ఫోన్ కేవలం రూ.999కే అమెజాన్లో లభ్యమవుతుంది. అయితే ఆ ఫోన్ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
గూగుల్ క్రోమ్ యూజర్లు లేటెస్ట్ వెర్షన్ అప్ లోడ్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. లేదంటే సైబర్ నేరగాళ్లు డేటా తీసుకునే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
ఎక్స్(X) యూజర్లకు మరో షాక్ నివ్వనుంది. కేవలం వెరిఫైడ్ యూజర్లు మాత్రమే రిప్లై ఇచ్చే విధంగా ఆప్షన్ తీసుకొచ్చింది
ఈ పండుగ సీజన్‌లో మీరు గేమింగ్ లేదా మంచి ఫీచర్లు ఉన్న ల్యాప్‌టాప్ తీసుకోవాలని చూస్తున్నారా? అయితే ఈ వార్త మీరు చదవాల్సిందే. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2023 సందర్భంగా టాప్ 5 బెస్ట్ ల్యాప్‌టాప్ డీల్స్ గురించి ఇప్పుడు చుద్దాం.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2023 నేడు (అక్టోబర్ 8న) ప్రారంభమైంది. అయితే ప్రైమ్ మెంబర్‌ల కోసం అక్టోబర్ 7వ తేదీన అర్ధరాత్రి నుంచే సేల్ ప్రక్రియ మొదలైంది. ఎప్పుడూ లేనంతగా ఈసారి అనేక ఆర్డర్‌లపై భారీ డిస్కౌంట్ రేట్లను ప్రకటించారు. అవెంటో ఇప్పుడు చుద్దాం.
ఈ ఏడాది ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 8వ తేదీన మొదలు కాగా..అక్టోబర్ 15 వరకు కొనసాగనుంది. మొబైల్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ సహా అనేక రకాల ఉత్పత్తులపై కొన్ని అదిరిపోయే డిస్కౌంట్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. అవెంటో ఓసారి లుక్కేయండి మరి.
ఇటీవల యాపిల్ కంపెనీ ఐఫోన్ 15 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. తర్వాత ఐఫోన్ 16 సిరీస్‌లను విడుదల చేయనుందని..వీటి ఫీచర్స్ కూడా పూర్తిగా మారుస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఐఫోన్ 16 సిరీస్ ఫీచర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
OnePlus నుంచి అదిరిపోయే కలర్లలో 5జీ మోడల్ ఫోన్స్ అందుబాటులోకి వచ్చాయి. రెడ్ కలర్ తోపాటు సిల్వర్, సోనిక్ బ్లాక్ కలర్లలో ఉన్న ఈ ఫోన్ ఫీచర్లు, ధరలు ఎంటో ఇప్పుడు చుద్దాం. రేపటి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో భాగంగా వీటి సేల్ మొదలు కానుంది.
ప్రస్తుతం మొబైల్, ప్యాడ్‌లు వంటి వాడకం ఎక్కువగా పెరుగుతుంది. దీని కోసం పలు మొబైల్ కంపెనీలు కొత్త ఫీచర్స్‌తో ప్రొడక్ట్స్ విడుదల చేస్తున్నారు. వన్‌ప్లస్ కంపెనీ విడుదల చేయనున్న వన్‌ప్లస్ గో ట్యాబ్ ఫీచర్స్ ఏంటో చూద్దాం.
పండుగ సీజన్ వస్తుందంటే చాలు ప్రముఖ కంపెనీలు స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లును ప్రకటిస్తాయి. ఎక్కువగా మొబైల్, ల్యాప్‌టాప్‌లు, గాడ్జెట్స్ వంటి వాటిపై భారీ డిస్కౌంట్ లభిస్తున్నాయి. రేపటి ఎంఐ సేల్లో బెస్ట్ ఆఫర్లు ఎంటో ఇప్పుడు చుద్దాం.
మూవేబుల్ పీసీని హెచ్‌పీ సంస్థ ఆవిష్కరించింది. దీని ధర ఇండియాలో రూ.75వేలుగా నిర్ణయించింది. ప్రొఫెషనల్స్‌కు ఈ పీసీ చక్కగా యూజ్ అవనుంది.
గూగుల్ నుంచి మరికొన్ని అద్భుతమైన ఫీచర్లతో కొత్త స్మార్ట్ వాచ్ మార్కెట్లోకి రాబోతుంది. ఇది మొత్తం మూడు రంగుల్లో అందుబాటులో ఉంది. ఎల్‌టీఈ, వైఫై రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండగా భారత్‌లో మాత్రం ఒక్కటే విడుదల కానుంది.
చానెల్స్ గొడవ వదిలించుకునేందుకు వాట్సాప్ పలు కీలక సూచనలు చేసింది.
మీరు 5జీ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే మీకు బంపర్ ఆఫర్ వచ్చేసింది. కేవలం రూ.8 వేలకే 5జీ లేటెస్ట్ ఫోన్ అమెజాన్లో అందుబాటులో ఉంది. ఆ ఫోన్ వివరాలు, ఫీచర్లు ఎంటనేది ఇప్పుడు చుద్దాం.
గూగుల్ తన సర్వీస్‌లోని మరో ఫీచర్‌ను తొలగించేందుకు సిద్ధమవుతోంది. Gmail ప్రాథమిక HTML వీక్షణ జనవరి 2024 నుండి నిలిపివేయబడుతుందని కంపెనీ ప్రకటించింది.