సోషల్ మీడియా సంచలన యాప్ ఎక్స్ ఇప్పుడు సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎక్స్ ప్లాట్‌ఫామ్‌ని ఎవ్రిథింగ్ యాప్‌గా మార్చటంలో భాగంగా ఆడియో, వీడియో కాల్స్ తీసుకొచ్చినట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. అయితే ఆ సెట్టింగ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్ సుధా మూర్తి ఎప్పుడు సోషల్ మీడియలో యాక్టివ్‌గా ఉంటారు. తన కథలతో పిల్లలను ఆకట్టుకుంటారు. ఆమె చెప్పే కథలు పిల్లలకు తెలియాలని యూట్యూబ్‌లో కొత్తగా సిరీస్‌ను మొదలుపెట్టారు.
సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహీంద్ర తాజాగా చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ పోస్ట్ ఏంటో చూద్దాం.
ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు మరో అద్భుతమైన ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు రీల్స్‌కే పరిమితం అయిన ఈ ఆప్షన్ ఇప్పుడు కామెంట్ బాక్స్‌లో కూడా తీసుకురాబోతున్నారు.
భారతదేశ ప్రతిష్టాత్మకమైన గగన్‌యాన్ మిషన్ ప్రయోగం ఎట్టకేలకు విజయవంతమైంది. ఆలస్యంగా 10 గంటలకు ప్రారంభించినప్పటికీ TV-D1 రాకెట్ నింగిలోకి ఆటంకాలు లేకుండా వెల్లిందని ఇస్రో చీఫ్ తెలిపారు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) వ్యోమగాములను పంపడానికి భారతదేశ ప్రతిష్టాత్మక మిషన్ అయిన గగన్‌యాన్ మిషన్ నేడు ప్రయోగించే క్రమంలోనే చివరినిమిషంలో నిలిపివేశారు. అయితే ఆటోమేటిక్ లాంచ్ సీక్వెన్స్ లాంచ్‌ను అడ్డుకుందని, అవకతవకలపై అధ్యయనం చేస్తామని ఇస్రో చైర్మన్ సోమనాథ్ పేర్కొన్నారు.
వన్‌ప్లస్ నుంచి ఫస్ట్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ‘వన్‌ప్లస్ ఓపెన్’ (OnePlus Open Foldable Phone)ను కంపెనీ విడుదల చేసింది.
యూట్యూబ్ నుంచి మరొక ఫీచర్ ఇంకొన్ని రోజుల్లో రానుంది. విశ్వసనీయ వార్తల కోసం వాచ్ పేజీ అనే కొత్త ఫీచర్(watch page feature)ను తీసుకొస్తున్నట్లు ఈ సంస్థలో పనిచేసే ఓ సీనియర్ అధికారి తెలిపారు. అయితే నకిలీ వార్తలను కట్టడి చేసేందుకే ఈ ఫీచర్ తీసుకొస్తున్నట్లు వెల్లడించారు.
దేశంలో సైబర్ మోసాలు వేగంగా పెరుగుతున్నాయి. ఆధార్, ఇతర పత్రాల సమాచారాన్ని దుర్వినియోగం చేస్తూ నేరగాళ్లు పెద్ద మోసాలకు పాల్పడుతున్నారు. ఇలా అనేక ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. అయితే, మీరు మీ ఆధార్‌ను మోసం నుండి రక్షించుకోవచ్చు.
ప్రముఖ చిప్ తయారీ కంపెనీ ఇంటెల్ సోమవారం తన కోర్ i9-14900K ప్రాసెసర్ నేతృత్వంలో కొత్త ఇంటెల్ కోర్ 14వ తరం డెస్క్‌టాప్ ప్రాసెసర్ ఫ్యామిలీని ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించింది.
లోక్‌సభ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఎన్నికల వేళ సోషల్ మీడియాలో ఫేక్ మెసేజ్ లు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి మెసేజ్‌లు వాట్సాప్‌లో ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇజ్రాయెల్ సైన్యం గాజా స్ట్రిప్‌లోకి ప్రవేశించి హమాస్‌పై దాడులను ముమ్మరం చేసింది. ఈ క్రమంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.
మైక్రోసాఫ్ట్ AI బగ్ బౌంటీ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. Bing చాట్‌బాట్, AI ఇంటిగ్రేషన్‌లలోని సమస్యలను కనిపెట్టిన వారికి 15వేల డాలర్లను(రూ.12 లక్షలు) అందిస్తున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
దసరా పండుగ గ్రేట్ ఇండియా సేల్‌లో భాగంగా బ్రాండెడ్ వాచులు అతి తక్కువ ధరకే లభిస్తున్నాయి. ఫాస్ట్రాక్, యాపిల్, శామ్‌సంగ్ స్మార్ట్ వాచెస్‌ను 90 శాతం తగ్గింపు ధరలతో అమెజాన్లో అందుబాటులో ఉన్నాయి. ఆ ఆఫర్లు ఎంటో ఇప్పుడు చుద్దాం.
ప్రముఖ మెసేంజింగ్ యాప్ కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని ఫోన్లలో దాని సర్వీసును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. పాత ఆండ్రాయిడ్ ఫోన్‌లు, ఐఫోన్‌లలో కొన్నింటికి మద్దతు ఇవ్వడాన్ని వాట్సాప్ ఆపివేస్తుంది.