జపాన్ సైంటిస్టులు ఆవు పేడతో అద్భుత ఆవిష్కరణ చేశారు. ఆవు పేడ నుంచి తీసిన లిక్విడ్ బయోమీథేన్ ద్వారా రాకెట్ ను ప్రయోగించారు.
యూజర్స్ కోసం వాట్సప్ ఎప్పుడూ కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. మరో అప్డేట్‌తో వచ్చింది. దీంతో గ్రూప్ చాట్‌లో జరిగే గందరగోళం తీరిపోతుంది.
భారతీయ వినియోగదారుల డేటాను సేకరిస్తున్న 17 యాప్‌లను ప్లే స్టోర్ నుంచి గూగుల్ తొలగించింది.
Meta, Open AIతో మరోసారి పోటీ పడేందుకు, Google తన AI మోడల్‌ను ప్రవేశపెట్టింది. దీనికి 'జెమిని' అని పేరు పెట్టింది. ఈ టూల్ ఇతర AI చాట్‌బాట్‌ల కంటే చాలా రెట్లు మెరుగైనదని Google పేర్కొంది. అయితే ఇది ఎలాంటి పనులు చేయగలదు? దీని ఫీచర్లు ఏంటనేది ఇప్పుడు చుద్దాం.
ప్రస్తుతం ఎక్కువగా ఆన్‌లైన్‌లో లావాదేవీలు జరుగుతున్నాయి. ఈక్రమంలో కొంతమంది క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా లావాదేవీలు చేస్తున్నారు. తెలియక కొందరు నకిలీ క్యూాఆర్‌లు స్కాన్ చేసి డబ్బులు పోగొట్టుకుంటున్నారు.
ఇన్ స్టా గ్రామ్, ఫేస్ బుక్ యాప్ లలో మీరు ఎక్కువగా క్రాస్ చాటింగ్ చేస్తున్నారా? అయితే మీకో బ్యాడ్ న్యూస్. ఎందుకంటే ఈనెల తర్వాత ఈ రెండు యాప్స్ మధ్య క్రాస్ చాటింగ్, కాల్స్ చేయడం కుదరదని సంస్థ ప్రకటించింది.
పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరుతో జరుగుతున్న ఆన్‌లైన్ నేరాలపై కేంద్ర హోం శాఖకు చెందిన ఇండియన్ సైబర్‌క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ విభాగం పరిశీలన చేపట్టింది. అక్రమ పెట్టుబడులు, ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న 100కి పైగా వెబ్‌సైట్లపై కేంద్ర ఐటీ శాఖ నిషేధించింది.
టెక్నో ఫోన్ల కంపెనీ మార్కెట్లోకి కొత్త మొబైల్‌ను తీసుకొచ్చింది. 5,000mAh బ్యాటరీతో తక్కువ ధరకి లభ్యం అవుతుంది. దీనికి టెక్నో స్పార్క్ గో 2024గా లాంచ్ చేయనుంది. దీని ఫీచర్లు ఏంటో మరి తెలుసుకుందాం.
టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ (టాటా టెక్)షేర్లు గురువారం దలాల్ స్ట్రీట్‌లో బ్లాక్‌బస్టర్ ఎంట్రీ ఇచ్చాయి. దాని షేర్లు ఏకంగా 140 శాతం పెరిగి రూ.1,200 వద్ద లిస్ట్ అయ్యాయి. దీంతో ఈ షేర్లు తీసుకున్న మదుపర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తక్కువ ధరలో రెడ్మి 12c 5జీ ఫోన్ మార్కెట్లోకి వచ్చేసింది. కొత్తగా 5జీ ఫోన్ తీసుకోవాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్ అని నెటిజన్లు అంటున్నారు. మరి ఆ ఫోన్ ధర, ఫీచర్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.
టెక్ రంగంలో మరో భారీ డీల్ కుదిరింది. US-ఆధారిత హార్డ్‌వేర్ కంపెనీ బ్రాడ్‌కామ్.. డెస్క్‌టాప్ వర్చువలైజేషన్ సాఫ్ట్‌వేర్ ప్రొవైడర్ VMwareను సొంతం చేసుకుంది. అందుకోసం ఏకంగా 69 బిలియన్ డాలర్లను(రూ.5.7 లక్షల కోట్లు) ఆఫర్ చేసింది.
గూగుల్ పే యాప్ వాడేవారికి ఆ సంస్థ కీలక హెచ్చరికలు జారీ చేసింది. గూగుల్ పే నుంచి ట్రాన్సాక్షన్స్ చేసే టైంలో థర్టీ పార్టీ యాప్‌లు లేదా స్క్రీన్ షేరింగ్ యాప్‌లను వినియోగించొద్దని హెచ్చరించింది.
సామ్ ఆల్ట్‌మన్‌ను సిఇఒగా తిరిగి తీసుకురావడానికి కొత్త బోర్డు సభ్యులను నియమించడానికి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు OpenAI ఈరోజు ప్రకటించింది. అయితే అతన్ని తొలగించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
కృత్రిమ మేధపై దృష్టిపెట్టిన అమెరికా టెక్ దిగ్గజం అమెజాన్ తన అలెక్సా వాయిస్ యూనిట్ విభాగంలో కోతలకు తెరతీసింది. మారిన వాణిజ్య ప్రాధాన్యాలు, జనరేటివ్ ఏఐపై దృష్టి మళ్లించడం తదితర కారణాలతో అలెక్సా వాయిస్ అసిస్టెంట్ విభాగంలో సిబ్బందిని తొలగిస్తున్నట్టు పేర్కొంది.
ఈ సాంకేతక యుగంలో పెను సంచలనంగా మారిన కృత్రిమ మేధస్సు(Artificial Intelligence) ఆధారిత టెక్నాలజీ చాట్‌జీపీట్(ChatGPT)ని రూపొందించిన శామ్ ఆల్ట్‌మన్(Sam Altman)ను సీఈవో బాధ్యతల నుంచి తొలగిస్తూ ఓపెన్‌ఏఐ(OpenAI) సంస్థ నిర్ణయం తీసుకుంది. మైక్రోసాఫ్ట్(Microsoft) ఆర్థిక మద్దతు గల ఓపెన్‌ఏఐ సంస్థ ఆయనను విశ్వసించకపోవడమే కారణమని ఒక ప్రకటనలో తెలిపింది.